వార్తలకు తిరిగి వెళ్లండి
సూరత్‌లో కారుపై పడిన భారీ చెట్టు
గుజరాత్‌లోని సూరత్ సిటీలైట్ రోడ్డులో SBI సర్కిల్ సమీపంలో వెళ్తున్న కారుపై భారీ చెట్టు అకస్మాత్తుగా కూలింది. ఈ ఘటనతో కారులోని వారికి తేరుకునే అవకాశం లేకుండా పోయింది.
ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
Comments
Loading comments...
