Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ

Follow Ushodayam on Google
Anuroop Oct 13, 2026 3:42 PM పల్నాడు General
కారంపూడి పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ - Ushodayam
పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ కారంపూడి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. స్టేషన్‌లోని పలు విభాగాలను పరిశీలించి, కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఫిర్యాదులపై సత్వరమే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...