Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారంచేడు పీహెచ్‌సీలో అదనపు గదులు పూర్తి

Follow Ushodayam on Google
Sai Nath Oct 07, 2026 2:46 PM బాపట్లGeneral
కారంచేడు పీహెచ్‌సీలో అదనపు గదులు పూర్తి - Ushodayam
కారంచేడు గ్రామంలోని పీహెచ్‌సీలో రూ.25 లక్షల జడ్పీటీసీ నిధులతో నిర్మించిన అదనపు గదుల పనులు పూర్తయ్యాయి. గదులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి నిర్మాణంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అదనపు గదులు రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని స్థానికులు తెలిపారు. ఆస్పత్రిలో వైద్య సేవలకు అవసరమైన అదనపు వసతులు అందుబాటులోకి రావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...