Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: పేరం

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 1:20 PM ఆసిఫాబాద్General
కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: పేరం  - Ushodayam
కార్మికుల సమస్యలను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని INTUC ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఖైరిగూడ ఓపెన్‌కాస్ట్‌లో బాయి బాట కార్యక్రమం నిర్వహించారు. INTUC రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కార్మికుల సమస్యలను తెలుసుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఏరియా సెక్రటరీ మాధవ కృష్ణ, పిట్ సెక్రటరీ భాస్కరాచారి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...