Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 11:18 AM జాతీయంGeneral
సోనియాకు ఢిల్లీ వ్యాపారుల విజ్ఞప్తి - Ushodayam
నవంబర్ 1న దిల్లీ రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించనున్న భారీ ర్యాలీని వాయిదా వేయాలని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ సోనియా గాంధీని కోరింది. దీపావళి సీజన్‌లో రూ.12 వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం పడుతుందని తెలిపింది. ర్యాలీని నవంబర్ 11 తర్వాత నిర్వహించాలని లేదా బురారీ గ్రౌండ్‌కు మార్చాలని సూచించింది. పార్కింగ్ సమస్యలతో 20 మార్కెట్లు, సుమారు 20 లక్షల మంది వ్యాపారులు ఇబ్బందులు పడతారని పేర్కొంది.

Comments

G
Loading comments...