Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ ర్యాలీ

Follow Ushodayam on Google
Girish Bidkar Sep 05, 2026 10:01 PM హైదరాబాద్General
కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ ర్యాలీ - Ushodayam
కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. తార్నాక సాంఘి విద్యాలయం నుంచి తార్నాక చౌరస్తా వరకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ‘వద్దురా నాయన కాంగ్రెస్ పాలన’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...