Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ కార్యకర్తల పదవులను పోచారం అడ్డుకుంటున్నారు: ఏనుగు

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 9:11 PM నిజామాబాద్General
కాంగ్రెస్ కార్యకర్తల పదవులను పోచారం అడ్డుకుంటున్నారు: ఏనుగు - Ushodayam
కాంగ్రెస్ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు, సొసైటీ ఛైర్మన్ పోస్టులు దక్కకుండా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం బీర్కూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తనపై స్థానికేతరుడంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బాన్సువాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...