Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామవరపుకోటలో పటిష్ట పోలీసు బందోబస్తు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:18 PM ఏలూరుGeneral
కామవరపుకోటలో పటిష్ట పోలీసు బందోబస్తు - Ushodayam
కామవరపుకోట మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా శుక్రవారం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జంగారెడ్డిగూడెం సీఐ ఎం.వి. సుభాష్, తడికలపూడి ఎస్సై వల్లి పద్మ సిబ్బందితో కలిసి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా చర్యలు చేపట్టారు. ఎన్నికల నిబంధనలు అమలయ్యేలా పోలీసులు నిఘా ఉంచారు.

Comments

G
Loading comments...