Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి బస్టాండ్ లో తగ్గని ప్రయాణికుల రద్దీ

Follow Ushodayam on Google
Saychi kumar Aug 31, 2026 1:46 PM కామరెడ్డిGeneral
కామారెడ్డి బస్టాండ్ లో తగ్గని ప్రయాణికుల రద్దీ - Ushodayam
కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ప్రయాణికుల తాకిడి పెరిగింది. రాఖీ పండుగకు స్వస్థలాలకు వచ్చి తిరిగి హైదరాబాద్ వెళ్తున్న వారితో పాటు, కాలేజీలు, ఉద్యోగాలకు వెళ్లేవారితో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. రద్దీని తట్టుకునేందుకు అధికారులు ఎన్ని బస్సులు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదు.

Comments

G
Loading comments...