Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 2:15 PM కాకినాడGeneral
కాకినాడలో విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవు - Ushodayam
తుఫాను ముప్పు నేపథ్యంలో కాకినాడ జిల్లాలో రాబోయే రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తీర ప్రాంతంలోని సుమారు 80 వేల మందిని అధికారులు అప్రమత్తం చేశారు. ఆరు తీర మండలాలతో పాటు మరో ఐదు మండలాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ప్రజల రక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా 101 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది.

Comments

G
Loading comments...