Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో తుపాను ప్రభావం, సహాయక చర్యలపై పవన్ సమీక్ష

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 3:57 PM కాకినాడGeneral
కాకినాడలో తుపాను ప్రభావం, సహాయక చర్యలపై పవన్ సమీక్ష - Ushodayam

Photo Gallery

కాకినాడలో తుపాను ప్రభావం, సహాయక చర్యలపై పవన్ సమీక్ష - gallery image 1
కాకినాడలో తుపాను ప్రభావం, సహాయక చర్యలపై పవన్ సమీక్ష - gallery image 2
కాకినాడలో తుపాను ప్రభావం, సహాయక చర్యలపై పవన్ సమీక్ష - gallery image 3
కాకినాడ జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావం, సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. తీరప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు అన్వేషించాలని సూచించారు. వేట పడవలకు బీమా కల్పించే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఉప్పాడ రక్షణ గోడ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి సమస్యలను స్వయంగా అధ్యయనం చేస్తానన్నారు.

Comments

G
Loading comments...