Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో ప్రమాదభరితంగా టూటౌన్ బ్రిడ్జి

Follow Ushodayam on Google
Sathish Aug 29, 2026 6:33 PM కాకినాడGeneral
కాకినాడలో ప్రమాదభరితంగా టూటౌన్ బ్రిడ్జి - Ushodayam
కాకినాడలో టూటౌన్ ఫ్లైఓవర్ శిథిల సిమెంట్ రైలింగ్ వల్ల తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగేళ్లుగా అధికారులు పట్టించుకోకపోవడంతో పెచ్చులు ఊడిపడుతున్నాయని, పలుచోట్ల రైలింగ్ పూర్తిగా విరిగిపోయిందని వాపోయారు. పాదచారులు ఏమాత్రం తూలినా కిందనున్న సర్వీస్ రోడ్డుపై పడిపోయే ప్రమాదముందని, అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...