Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలో కుండపోత.. రోడ్లపై వరద నీరు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 10:58 AM కాకినాడGeneral
కాకినాడలో కుండపోత.. రోడ్లపై వరద నీరు - Ushodayam
తుఫాన్ ప్రభావంతో కాకినాడ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. మెయిన్ రోడ్, సినిమా స్ట్రీట్, నూకాలమ్మ గుడి వీధి సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో నీరు వెళ్లే మార్గం లేక ఇళ్లలోకి చేరుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...