వార్తలకు తిరిగి వెళ్లండి
జర్మనీ విద్యార్థినికి 6 లక్షల సాయం చేసిన కోమటిరెడ్డి
జర్మనీలో ఉన్నత చదువులు చదువుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిమళకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.6 లక్షల సాయం అందించారు. గతంలోనూ ఆమె చదువుల కోసం ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షలు ఇచ్చారు.
డాక్యుమెంటేషన్ సమస్యలు, బ్యాంక్ ఖాతా బ్లాక్ కావడంతో ఇబ్బందులు పడుతున్నట్లు పరిమళ మంత్రికి తెలిపారు. చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
