Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

JNTUHలో రేపు బీటెక్ బీ ఫార్మసీ స్పాట్ అడ్మిషన్స్

Follow Ushodayam on Google
Gaurav Bidkar Oct 05, 2026 2:18 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
JNTUHలో రేపు బీటెక్ బీ ఫార్మసీ స్పాట్ అడ్మిషన్స్ - Ushodayam
JNTUHలో ఈనెల ఆరో తేదీన బీఫార్మసీ, బీటెక్ బయోటెక్నాలజీ కోర్సులకు సంబంధించి స్పాట్ అడ్మిషన్లను నిర్వహిస్తున్నట్లు అడ్మిషన్ డైరెక్టర్ బాలునాయక్ తెలిపారు. ఉ.11 గంటల నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చేవారు సంబంధిత ధ్రువపత్రాలు తప్పక తీసుకుని రావాలని సూచించారు.

Comments

G
Loading comments...