Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన నామినేషన్ విత్‌డ్రా.. టీడీపీ అభ్యర్థి బరిలో

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 11:48 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జనసేన నామినేషన్ విత్‌డ్రా.. టీడీపీ అభ్యర్థి బరిలో - Ushodayam
ధర్మవరం మండల జడ్పీటీసీ అభ్యర్థిగా కూటమి తరఫున భీమనేని శ్వేత బరిలో నిలిచారు. జనసేన అభ్యర్థి చిలకం ఛాయాదేవి నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో, డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్వేత పోటీలో కొనసాగుతున్నారు. తనను జడ్పీటీసీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్‌కు శ్వేత కృతజ్ఞతలు తెలిపారు. కూటమి అండతో విజయం సాధిస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...