Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణనకు 15 రోజుల ముందే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 9:34 AM హైదరాబాద్General
జనగణనకు 15 రోజుల ముందే సెల్ఫ్ ఎన్యూమరేషన్ అవకాశం - Ushodayam
TGలో వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సెన్సస్ చేపట్టనున్నట్లు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. ప్రజలకు 15 రోజుల ముందుగానే సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇళ్ల గణన ఇప్పటికే పూర్తయిందని వెల్లడించారు. జనవరిలోగా సంబంధిత సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని సచివాలయంలో జరిగిన సమావేశంలో అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...