Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామలో గుండెపోటుతో స్కూటీపైనే మెకానిక్ మృతి

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 11:43 AM జనగామ General
జనగామలో గుండెపోటుతో స్కూటీపైనే మెకానిక్ మృతి - Ushodayam
జనగామలో బోడ లింగం (49) అనే మోటార్ మెకానిక్ గుండెపోటుతో స్కూటీపైనే ప్రాణాలు కోల్పోయారు. ఇటుకాలపల్లి గ్రామానికి చెందిన ఆయన, మోటార్ రిపేర్ చేయించుకొని తిరిగి వెళ్తుండగా రోడ్డుపక్కన స్కూటీపై ఒరిగిపోయారు. గమనించిన వాహనదారులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. ఇటీవల ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Comments

G
Loading comments...