Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎంఆర్ విమానాశ్రయానికి మూడు ప్రతిష్టాత్మక ఏసీఐ వరల్డ్ అవార్డులు

Follow Ushodayam on Google
Girish Bidkar Sep 06, 2026 7:34 PM హైదరాబాద్General
జీఎంఆర్ విమానాశ్రయానికి మూడు ప్రతిష్టాత్మక ఏసీఐ వరల్డ్ అవార్డులు - Ushodayam
హైదరాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి అరుదైన గౌరవం దక్కింది. ఏసీఐ వరల్డ్ నుంచి ప్రయాణికుల సేవలు, దివ్యాంగుల సౌకర్యాలు, రాక ప్రయాణికుల అనుభవానికి సంబంధించి మూడు ప్రతిష్టాత్మక గుర్తింపులు లభించాయి. 2025 ఏఎస్‌క్యూ అవార్డుతో పాటు రెండు అక్రిడిటేషన్లు పొందినట్లు ఆర్జీఐఏ తెలిపింది.

Comments

G
Loading comments...