Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీనెల్లూరులో చెత్తకు బహుమతులు

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 11:08 AM చిత్తూరుGeneral
జీడీనెల్లూరులో చెత్తకు బహుమతులు - Ushodayam
దసరాను పురస్కరించుకుని జీడీనెల్లూరు పంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. 10 కిలోలకు పైగా పొడి చెత్త అందజేసే కుటుంబాలకు టోకెన్లు ఇస్తామని పంచాయతీ కార్యదర్శి శివయ్య గురువారం తెలిపారు. లక్కీ డ్రాలో విజేతలకు రైస్‌ కుక్కర్‌, డిన్నర్‌ సెట్‌, చీరలను బహుమతులుగా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...