Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగపతి బాబు సోదరి గుంటూరు మేయర్‌గా ఎన్నిక

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 7:10 PM గుంటూరుGeneral
జగపతి బాబు సోదరి గుంటూరు మేయర్‌గా ఎన్నిక - Ushodayam
గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. ప్రముఖ సినీ నటుడు జగపతి బాబు సోదరి, టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గుంటూరు మేయర్‌గా గెలుపొందారు. కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...