Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జగన్ హిందూ మతంలోకి వస్తే ఆహ్వానిస్తాం: విజయసాయిరెడ్డి

Follow Ushodayam on Google
Harika Oct 08, 2026 1:13 PM తిరుపతిGeneral
జగన్ హిందూ మతంలోకి వస్తే ఆహ్వానిస్తాం: విజయసాయిరెడ్డి - Ushodayam
రెడ్డి ఓట్లు కావాలంటే వైఎస్ జగన్ హిందూ మతంలోకి రావాలని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. క్రైస్తవ మతంలోకి మారిన పూర్వీకుల నుంచి తిరిగి హిందూ మతంలోకి రావాలని సూచించారు. హిందువునని, క్రిస్టియన్‌నని, సెక్యులర్‌నని చెప్పి ప్రజలను మోసం చేయడం తగదని తిరుపతిలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...