Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాలలో నారపాక అశోక్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్

Follow Ushodayam on Google
Aileni Vikram Reddy Oct 03, 2026 3:46 PM జగిత్యాలGeneral
జగిత్యాలలో నారపాక అశోక్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ - Ushodayam
బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్ ఆధ్వర్యంలో చింతకుంట చెరువు వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు చెరువు పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులను సన్మానించి, మహిళా కార్మికులకు చీరలు, పురుష కార్మికులకు దుస్తులు అందజేశారు.

Comments

G
Loading comments...