Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల మెడికల్ కాలేజీ పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 3:39 PM జగిత్యాలGeneral
జగిత్యాల మెడికల్ కాలేజీ పనులు గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్ - Ushodayam
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. భవనం, హాస్టల్, కిచెన్, తరగతి గదుల పనుల పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కళాశాల అందుబాటులోకి వస్తే వైద్య విద్యతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...