Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగదాంబ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ

Follow Ushodayam on Google
RR REDDY Sep 20, 2026 1:35 PM నిజామాబాద్General
జగదాంబ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ - Ushodayam
జగదాంబ తాండాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ప్రొసీడింగ్స్‌ను సర్పంచ్ మాలావత్ సుగుణ ఆదివారం లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అందించిన ప్రొసీడింగ్స్ పంపిణీ చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఈ అనూష, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...