Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జేడీయూ ఎమ్మెల్యే అనంత్‌కుమార్‌ సింగ్‌పై ఆరేళ్ల బహిష్కరణ వేటు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 9:22 PM జాతీయంGeneral
జేడీయూ ఎమ్మెల్యే అనంత్‌కుమార్‌ సింగ్‌పై ఆరేళ్ల బహిష్కరణ వేటు - Ushodayam
బిహార్‌లోని మొకామా ఎమ్మెల్యే అనంత్‌కుమార్‌ సింగ్‌ను జేడీయూ ఆరేళ్ల పాటు బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా ఆయన భార్య, మాజీ ఎమ్మెల్యే నీలం దేవిపైనా అదే చర్య తీసుకుంది. పార్టీ ఆదేశాలను ధిక్కరించడం, శాసనమండలి ఎన్నికల్లో ప్రతిపక్షానికి మద్దతుగా ప్రచారం చేయడమే కారణాలని జేడీయూ తెలిపింది.

Comments

G
Loading comments...