Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తనపల్లి బాలికలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 4:56 PM తిరుపతిGeneral
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన తనపల్లి బాలికలు - Ushodayam
తనపల్లిలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన జూడో పోటీల్లో SPWJC విద్యార్థినులు అనిత, లలిత, దీక్షశ్రీ ప్రతిభ కనబరిచారు. వీరిలో అనిత, లలిత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. భువనేశ్వరి తెలిపారు. డిసెంబర్‌లో రాజస్థాన్‌లో జరిగే జాతీయ పోటీల్లోనూ రాణించాలని విద్యార్థినులను ప్రోత్సహించారు. శిక్షణ ఇచ్చిన పీడీ సాయి సుమతిని అభినందించారు.

Comments

G
Loading comments...