Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జానపద పాటలతో ఎల్‌నినోపై అవగాహన

Follow Ushodayam on Google
Harika Nov 04, 2026 4:17 PM జయ శంకర్ భూపాలపల్లి General
జానపద పాటలతో ఎల్‌నినోపై అవగాహన - Ushodayam
కాటారం మండలం దేవరంపల్లిలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు జానపద పాటలు, ఆటల ద్వారా ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కలెక్టర్ రాహుల్ శర్మ, డీపీఆర్ఓ శ్రీనివాస్ ఆదేశాల మేరకు కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినోతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం, వ్యవసాయంపై ప్రభావాలను వివరించారు. సాగునీటి లభ్యతను బట్టి వరి, నీటి వసతి లేని ప్రాంతాల్లో పెసలు, శనగలు, కందులు, నువ్వులు సాగు చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...