Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాకారానికి ప్రత్యేక కార్యదర్శి కోసం వినతి

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 3:25 PM ములుగు General
జాకారానికి ప్రత్యేక కార్యదర్శి కోసం వినతి - Ushodayam
జాకారం గ్రామానికి ప్రత్యేక కార్యదర్శిని నియమించాలని సర్పంచ్ దాసరి సమత రమేశ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు ప్రజావాణిలో అదనపు కలెక్టర్ సంపత్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. గత ఆరు నెలలుగా కార్యదర్శి లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. అబ్బాపూర్‌తో కలిపి ఒకే కార్యదర్శి ఉండటంతో అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...