Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్రో శాస్త్రవేత్తలకు మెరుగైన జీతాలివ్వాలి: హర్ష్ గోయెంకా

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 6:41 PM జాతీయంGeneral
ఇస్రో శాస్త్రవేత్తలకు మెరుగైన జీతాలివ్వాలి: హర్ష్ గోయెంకా - Ushodayam
DD న్యూస్‌లో ఓ షో కోసం యాంకర్‌కు ఏడాదికి రూ.15 కోట్లు ఖర్చు చేస్తుండగా, ఇస్రో ఛైర్మన్ వార్షిక బేసిక్ పే రూ.27 లక్షలేనని వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా పేర్కొన్నారు. భారత్ అంతరిక్ష రంగంలో మరింత ముందుకు వెళ్లాలంటే ప్రాధాన్యతలను మార్చుకుని శాస్త్రవేత్తలకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...