Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఇరుముడి’కి 17వ రోజు రూ.6.75 కోట్ల కలెక్షన్

Follow Ushodayam on Google
Sai Sep 07, 2026 12:24 PM జాతీయంవినోదం
‘ఇరుముడి’కి 17వ రోజు రూ.6.75 కోట్ల కలెక్షన్ - Ushodayam
రవితేజ నటించిన ‘ఇరుముడి’ 17వ రోజు భారత్‌లో రూ.6.75 కోట్ల నెట్‌ వసూలు చేసింది. దీంతో దేశీయ నెట్‌ కలెక్షన్‌ రూ.166.30 కోట్లకు చేరగా, వరల్డ్‌వైడ్‌ గ్రాస్‌ రూ.215.40 కోట్లకు పెరిగింది. 17వ రోజు ఏపీ, తెలంగాణలో రూ.7 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రెండో వారంలో రూ.57.60 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం మూడో వారంలోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...