Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌పై మరో దాడికి ట్రంప్‌ సన్నాహాలు

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 10:54 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌పై మరో దాడికి ట్రంప్‌ సన్నాహాలు - Ushodayam
ఇరాన్‌పై మరోసారి దాడి చేసే ప్రణాళికలపై అమెరికా సైనికాధికారులు ట్రంప్‌కు బ్రీఫింగ్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అణు స్థావరాలు, మౌలిక సదుపాయాలు లక్ష్యంగా ఉండొచ్చని పేర్కొంది. తమ ఏడు షరతులకు అమెరికా అంగీకరించాలని ఇరాన్‌ స్పీకర్‌ గాలిబఫ్‌ స్పష్టం చేశారు. హర్మూజ్‌లో నాలుగు చమురు ట్యాంకర్లు సీమైన్లను ఢీకొన్నట్లు ఐఆర్‌జీసీ తెలిపింది.

Comments

G
Loading comments...