Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌ యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్‌, అరబ్‌ దేశాల భేటీ

Follow Ushodayam on Google
Udayam Desk Sep 17, 2026 10:56 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌ యుద్ధంపై అమెరికా, ఇజ్రాయెల్‌, అరబ్‌ దేశాల భేటీ - Ushodayam
అమెరికా, ఇజ్రాయెల్‌, ఏడు అరబ్‌ దేశాల సీనియర్‌ సైనికాధికారులు జర్మనీలో సమావేశమయ్యారు. ఇరాన్‌ యుద్ధం, ప్రాంతీయ భద్రత, హూతీల దాడులు, హర్ముజ్‌ జలసంధి పరిస్థితులపై చర్చించినట్లు ఆక్సియోస్‌ తెలిపింది. సౌదీ, యూఏఈ, బహ్రెయిన్‌, కువైట్‌, ఖతార్‌, జోర్డాన్‌, ఈజిప్ట్‌ అధికారులు భేటీలో పాల్గొన్నారు. సమావేశం జరిగినట్లు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ ధ్రువీకరించింది.

Comments

G
Loading comments...