Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇప్పటి వరకు 4.2 మి.మీ వర్షపాతం నమోదు - MRO

Follow Ushodayam on Google
ఇప్పటి వరకు 4.2 మి.మీ వర్షపాతం నమోదు - MRO - Ushodayam
అల్పపీడన ప్రభావంతో మెరకముడిదాం మండలంలో మంగళవారం ఉదయం వరకు 4.2 MM ల వర్షపాతం నమోదైనట్లు MRO సులోచన రాణి తెలిపారు. రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసీ అవకాశం ఉన్నందున VRO లు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు విద్యుత్‌ స్తంభాలు, చెట్ల సమీపానికి వెళ్లవద్దన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08922-236947 సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...