Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డుల్లో భారతీయ సిరీస్‌లకు నిరాశ

Rudhira Nov 25, 2026 10:44 AM జాతీయంవినోదం
Add as a preferred source on Google
ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డుల్లో భారతీయ సిరీస్‌లకు నిరాశ - Ushodayam
54వ ఇంటర్నేషనల్‌ ఎమ్మీ అవార్డుల్లో భారతీయ సిరీస్‌లకు పురస్కారాలు దక్కలేదు. ఉత్తమ కామెడీ సిరీస్‌ విభాగంలో నామినేట్‌ అయిన ‘వీర్‌ దాస్‌: ఫుల్‌ వాల్యూమ్‌’ అవార్డును కోల్పోయింది. ఉత్తమ డ్రామా సిరీస్‌ విభాగంలో నామినేట్‌ అయిన ‘రియల్‌ కశ్మీర్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌’కూ అవార్డు దక్కలేదు. నటుడు విజయ్‌ సేతుపతి ప్రజెంటర్‌గా వేడుకలో పాల్గొని ఓ అవార్డును అందించారు.

Comments

G
Loading comments...