Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంటి వెనుక ఖాళీ స్థలంలో నవజాత శిశువు లభ్యం

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 5:15 PM మెదక్General
ఇంటి వెనుక ఖాళీ స్థలంలో నవజాత శిశువు లభ్యం - Ushodayam
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి తండాలో శనివారం ఓ ఇంటి వెనుక నవజాత మగ శిశువు లభ్యమయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును ఖాళీ స్థలంలో వదిలివెళ్లారు. స్థానికులు గమనించి పోలీసులకు, శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు శిశువును మెదక్ మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రికి పంపించారు.

Comments

G
Loading comments...