Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

Follow Ushodayam on Google
రాజశేఖర్ రావు Aug 11, 2026 11:08 AM విశాఖపట్నంGeneral
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు - Ushodayam
ఆంధ్ర తెలంగాణల్లో 80కిపైగా ఇంటి దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను పెందుర్తి నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 14 గ్రాముల బంగారం, 9.5 కిలోల వెండి, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. సుజాతనగర్‌ ఇంటి చోరీ, పీఎంపాలెం బంగారం దుకాణం చోరీ కేసుల దర్యాప్తులో నిందితులు పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ.23 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...