Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్నాళ్లూ నోటితో.. ఇక నోటుతో..

Shruthi Nov 25, 2026 9:25 AM శ్రీకాకుళంGeneral
Add as a preferred source on Google
ఇన్నాళ్లూ నోటితో.. ఇక నోటుతో.. - Ushodayam
శ్రీకాకుళం నగరపాలక సంస్థ, ఆమదాలవలస పురపాలక సంఘం ఎన్నికల ప్రచారం ముగియడంతో అభ్యర్థులు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు. ఆన్‌లైన్‌ సందేశాలు, సంఘాల నాయకులతో సమావేశాల ద్వారా ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రలోభాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో ఓటుకు రూ.1,000 నుంచి రూ.3,000 వరకు పంపిణీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

Comments

G
Loading comments...