Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ కలప రవాణాపై స్థానికుల ఫిర్యాదు

Follow Ushodayam on Google
Harika Sep 01, 2026 10:54 AM మెదక్General
అక్రమ కలప రవాణాపై స్థానికుల ఫిర్యాదు - Ushodayam
పేట మండలంలో అక్రమంగా కలప రవాణా జరుగుతోందని పలువురు స్థానికులు ఆరోపించారు. కొందరు రైతులను మాయమాటలతో ఒప్పించి చెట్లను నరికించి, కలపను దళారులకు విక్రయిస్తున్నారని తెలిపారు. అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. అధికారులు స్పందించి రవాణాను అడ్డుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...