Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈడీ అధికారులు బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు: మణికంఠ

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 8:24 AM అమరావతిGeneral
ఈడీ అధికారులు బెదిరించి వాంగ్మూలం తీసుకున్నారు: మణికంఠ - Ushodayam
మద్యం అక్రమ రవాణా కేసుతో సంబంధం లేకున్నా ఈడీ అధికారులు తనను బెదిరించి బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని మంగళంపల్లి మణికంఠ ఆరోపించారు. కారుమూరి నాగేశ్వరరావు, సునీల్‌కుమార్‌లకు వ్యతిరేకంగా చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. విచారణలో తనపై దాడి చేశారని సైఫాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. న్యాయం కోరుతూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశానని, తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...