Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

15 నుంచి న్నదానం

Follow Ushodayam on Google
Kiran Nov 06, 2026 10:04 AM జయ శంకర్ భూపాలపల్లి General
15 నుంచి న్నదానం - Ushodayam
ఇల్లందు పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ఈ నెల 15 నుంచి స్వామి మాలధారులకు ఉచిత అన్నదానం ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మంజుల, సూర్యం, వైశాక్, భిక్షం తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...