Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపూర్‌లో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
Anuroop Sep 22, 2026 3:48 PM జనగామ General
ఇబ్రహీంపూర్‌లో నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్ చెరువులో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను సీఐ వేణు, ఎంపీడీవో కావ్య, ఎస్సై నరేశ్ కలిసి పరిశీలించారు. సర్పంచ్, గ్రామ కార్యదర్శి, గణేశ్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో మాట్లాడి నిమజ్జనం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు.

Comments

G
Loading comments...