Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హుండీ ఆదాయ వివరాలకై భక్తుల డిమాండ్

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 9:47 AM జగిత్యాలGeneral
హుండీ ఆదాయ వివరాలకై భక్తుల డిమాండ్ - Ushodayam
కొండగట్టు అంజన్న ఆలయంలో గురువారం నిర్వహించిన హుండీ లెక్కింపులో 68 విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే వాటి వివరాలు, విలువలను ప్రకటించలేదని భక్తులు పేర్కొంటున్నారు. విదేశీ కరెన్సీ విలువతోపాటు హుండీలో వచ్చిన మిశ్రమ బంగారం, వెండి వివరాలను తూకం వేసి వెంటనే వెల్లడించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...