Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌లో దాడులు

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 12:55 PM అంతర్జాతీయంGeneral
హర్మూజ్‌లో దాడులు - Ushodayam
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో హర్మూజ్ జలసంధిలో చమురు నౌకలపై దాడులు పెరిగాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటివరకు 30కిపైగా సూపర్ ట్యాంకర్లు సహా 130కి పైగా నౌకలు దెబ్బతిన్నట్లు నివేదికలు వెల్లడించాయి. అక్టోబర్‌లోనే 28 నౌకలపై దాడులు జరగగా, 22న ఒక్కరోజే ఏడు నౌకలను లక్ష్యంగా చేసుకున్నారు. ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు సిద్ధమన్న ప్రకటన తర్వాత బ్రెంట్ క్రూడ్ ధర 1.3% తగ్గి 115.19 డాలర్లకు చేరింది.

Comments

G
Loading comments...