Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో 95 కిలోల కుళ్లిన చేపలు స్వాధీనం

Anuroop Nov 27, 2026 2:26 PM హైదరాబాద్General
Add as a preferred source on Google
హైదరాబాద్‌లో చేపల మార్కెట్లు, హోల్‌సేల్ దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ముషీరాబాద్‌లో 30 కిలోలు, రామ్‌నగర్‌లో 65 కిలోల కుళ్లిన చేపలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 95 కిలోల చేపలను ధ్వంసం చేశారు. కొన్ని దుకాణాలు లైసెన్స్ లేకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...