Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హామీల అమలు చేయాలని నిరాహార దీక్ష

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Aug 25, 2026 7:59 PM నాగర్ కర్నూల్General
హామీల అమలు చేయాలని నిరాహార దీక్ష - Ushodayam
ఆర్టిసి కార్మికులు సమ్మె చేసిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ కల్వకుర్తి ఆర్టిసి డిపో ఎదుట ఎస్ డబ్ల్యూ ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రాష్ట్ర నాయకులు రాజబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...