Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హాకీ అకాడమీకి తూంపల్లి విద్యార్థినుల ఎంపిక

Follow Ushodayam on Google
RR REDDY Sep 05, 2026 12:16 PM నిజామాబాద్General
హాకీ అకాడమీకి తూంపల్లి విద్యార్థినుల ఎంపిక - Ushodayam
సిరికొండ మండలం తూంపల్లి గ్రామములోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులు బాదావత్ అఖిల, బాదావత్ పల్లవి సాయి హాకీ అకాడమీకి ఎంపికైనట్లు MEO రాములు, PET నగేష్ తెలిపారు. వీరు హైదరాబాద్ గచ్చిబౌలిలోని SAI కేంద్రంలో వారికి ఉచిత వసతితో హాకీ శిక్షణ అందించనున్నట్లు ఎంఈఓ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...