Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్కరోజులో ఆవిరైన రూ.47 లక్షల కోట్లు!

Follow Ushodayam on Google
Shruthi Oct 30, 2026 9:19 AM జాతీయంవాణిజ్యం
ఒక్కరోజులో ఆవిరైన రూ.47 లక్షల కోట్లు! - Ushodayam
గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌ షేర్లు గురువారం భారీగా పతనమవడంతో ఒక్కరోజే రూ.47 లక్షల కోట్లకుపైగా మార్కెట్‌ విలువ తగ్గింది. ఏఐ పెట్టుబడుల లాభదాయకతపై సందిగ్ధత, సెర్చింజిన్‌ ప్రకటనల ఆదాయం తగ్గుతుందన్న ఆందోళనలు ఇన్వెస్టర్లను కలవరపరిచాయి. దీంతో షేర్లు ఆరు నెలల కనిష్ఠానికి పడిపోయాయి. సంస్థ మార్కెట్‌ విలువ 3.97 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 3.46 ట్రిలియన్‌ డాలర్లకు తగ్గింది.

Comments

G
Loading comments...