Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం

Shruthi Nov 25, 2026 9:01 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
Add as a preferred source on Google
గురుకుల విద్యార్థి ఆత్మహత్యాయత్నం - Ushodayam
ఎన్టీఆర్ జిల్లా కృష్ణారావుపాలెం అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో చర్మవ్యాధి గురించి తల్లిదండ్రులకు చెప్పాడని సిబ్బంది మందలించడంతో మనస్తాపం చెందిన 9వ తరగతి విద్యార్థి మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న అతనికి ప్రస్తుతం ప్రాణాపాయం తప్పింది. పాఠశాలలో అపరిశుభ్రత కారణంగా 14 మందికి పైగా విద్యార్థులు చర్మవ్యాధుల బారిన పడ్డారు.

Comments

G
Loading comments...