Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మేయర్‌గా లక్ష్మీ అపర్ణ విజయం

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 7:08 PM గుంటూరుGeneral
గుంటూరు మేయర్‌గా లక్ష్మీ అపర్ణ విజయం - Ushodayam
గుంటూరు మేయర్‌గా టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ గెలుపొందారు. మొత్తం 76 డివిజన్లకు గానూ ఇప్పటివరకు టీడీపీ 27, జనసేన 7, బీజేపీ 3, వైకాపా 3, ఇతరులు ఒక డివిజన్‌లో విజయం సాధించారు. 37 డివిజన్లలో కూటమి గెలుపొందగా, మరో 25 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది.

Comments

G
Loading comments...